schedule Monday, August 24, 2026

ఓ బొజ్జ గణపయ్య మా పూజలు అందుకోవయ్యా

calendar_today September 12, 2024
person meenewstelugu
ఓ బొజ్జ గణపయ్య మా పూజలు అందుకోవయ్యా

ఓ బొజ్జ గణపయ్య మా పూజలు అందుకోవయ్యా

 

 ---వినాయక పూజలలో సీనియర్ జర్నలిస్టు దంపతులు 

---పెన్పహాడ్ పోలీసు ఎస్సై పరిక రవీందర్ 

పెన్ పహాడ్ మీ:: న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 12 :

గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వాడవాడలా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది పెన్ పహాడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తండాలలో వినాయకుని ఘనంగా పూజలందుకుంటున్నాడు కార్యక్రమంలో భాగంగా ధూపహాడ్ గ్రామంలో అశోక్ నగర్ లో సీనియర్ జర్నలిస్టు చెరుకుపల్లి నాగేశ్వరరావు, ధర్మపత్ని ధనలక్ష్మి, మాత చెరుకుపల్లి సావిత్రమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో పెన్పహాడ్ ఎస్సై పరిక రవీందర్ వారి సిబ్బందితో ఈ పూజా కార్యక్రమంలో గట్టి బంధవస్తు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో వినాయక మండప నిర్వాహక సభ్యులు భక్తులు  తదితరులు పాల్గొన్నారు